SSC-CGL 2024 : వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖ‌ల్లోని ఈ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ).. కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌(సీజీఎల్‌) పరీక్ష–2024కు సంబంధించి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్‌–బి, గ్రూప్‌–సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 17,727.
»    పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్, ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్, సబ్‌ ఇన్‌స్పెక్టర్, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్, రీసెర్చ్‌ అసిస్టెంట్, జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ /జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, అకౌంటెంట్‌/జూనియర్‌ అకౌంటెంట్, పోస్టల్‌ అసిస్టెంట్‌/సార్టింగ్‌ అసిస్టెంట్, సీనియర్‌ సెక్రటేరియంట్‌ అసిస్టెంట్‌/అప్పర్‌ డివిజన్‌ క్లర్క్, సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్, టాక్స్‌ అసిస్టెంట్‌.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
»    ఎంపిక విధానం: టైర్‌–1, టైర్‌–2 తదితర పరీక్షల ద్వారా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 24.06.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.07.2024
»    వెబ్‌సైట్‌: https://ssc.gov.in

Senior Resident Posts at RMLH : ఆర్‌ఎంఎల్‌హెచ్‌లో రెగ్యుల‌ర్ ప్రాతిప‌దిక‌న సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

#Tags