Spot admissions: MA తెలుగులో స్పాట్‌ అడ్మిషన్లు

Spot admissions

హన్మకొండ కల్చరల్‌: వరంగల్‌ హంటర్‌రోడ్డులోని తెలుగు విశ్వవిద్యాలయం జానపద విజ్ఞాన పీఠం వరంగల్‌ ప్రాంగణంలో ఈనెల 20వ తేదీ వరకు ఎంఏ రెగ్యులర్‌ తెలుగు కోర్సులో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జానపద విజ్ఞాన పీఠం పీఠాధిపతి ప్రొఫెసర్‌ భూక్యా బాబురావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

10వ తరగతి అర్హతతో కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు జీతం నెలకు 35000: Click Here

ఆసక్తి గల విద్యార్ధులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌తో పాటు మూడు సెట్ల జిరాక్స్‌ కాపీలు, మూడు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు వెంట తీసుకుని హాజరు కావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 90309 99640 సెల్‌ నంబర్‌ ద్వారా సంప్రదించాలని కోరారు.

#Tags