Apprenticeship Coaching : ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌షిప్ శిక్ష‌ణ‌లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు..

భండారా (మహారాష్ట్ర)లోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ భండారా (ఓఎఫ్‌బీ).. గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, జనరల్‌ స్ట్రీమ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌ శిక్షణలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం ఖాళీల సంఖ్య: 49
»    విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీహెచ్‌ఎం.
»    అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
»    శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
»    స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌/జనరల్‌ స్ట్రీమ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు రూ.9000, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌కు రూ.8000.
»    వయసు: 14 నుంచి 18 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: విద్యార్హతలతో సాధించిన మార్కులు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తును చీఫ్‌ జనరల్‌ మేనేజర్, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ భండారా, భండారా, మహారాష్ట్ర చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 13.07.2024.
»    వెబ్‌సైట్‌: https://munitionsindia.in

Contract Based Posts : ఎన్‌హెచ్‌ఏఐ-డీపీఆర్ విభాగంలో ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

#Tags