Results: MBA, MCA ‘సప్లి’ ఫలితాలు విడుదల
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో నిర్వహించిన ఎంసీఏ మూడో సెమిస్టర్ (ఆర్–21), (ఆర్–20), (ఆర్–17), ఎంసీఏ ఒకటో సెమిస్టర్ (ఆర్–21), (ఆర్–20), (ఆర్–17), ఎంబీఏ మూడో సెమిస్టర్ (ఆర్–21), (ఆర్–17), ఎంబీఏ ఒకటో సెమిస్టర్ (ఆర్–21), (ఆర్–17) సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు జేఎన్‌టీయూ (ఏ) డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ ఈ.కేశవ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ బి.చంద్రమోహన్‌రెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఫలితాలను జేఎన్‌టీయూ(ఏ) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
#Tags