Tomorrow job mela: ఐటీఐ కళాశాలలో రేపు జాబ్‌మేళా
అనంతగిరి: జీఫోర్‌ఎస్ సెక్యూరిటీ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల కోసం గురువారం వికారాబాద్‌లో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సుభాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
3days School Holidays: రెడ్ అలర్ట్ 3రోజుల పాటు స్కూళ్లకు సెలవు: Click Here
పట్టణంలోని కూరగాయల మార్కెట్ పక్కనే గల ఐటీఐ కళాశాలలో ఉదయం 10.30గంటల ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. యువకులు మాత్రమే అర్హులన్నారు. కనీసం పదో తరగతి పాసై ఉండాలన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
#Tags