Tomorrow job fair: రేపు జాబ్‌ మేళా

Job fair

ప్రైవేట్‌ కంపెనీలో ఇంటర్‌, డిగ్రీ, పీజీ అర్హతతో 335 వరకు ఉద్యోగ ఖాళీ లు ఉన్నాయని, ఇందుకు ఈనెల 22న జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఉమారాణి ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత ధ్రువపత్రాలతో ఉదయం 10.30 గంటల కు కలెక్టరేట్‌లోని ఉపాధి కార్యాలయంలో హా జరు కావాలని, మరిన్ని వివరాలకు 79954 30401 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

#Tags