Telangana High Court Clerk jobs: ఇంటర్ అర్హతతో తెలంగాణ హైకోర్టులో క్లర్క్ ఉద్యోగాలు జీతం 27వేలు
తెలంగాణా హైకోర్టు నుండి 33 పోస్టులతో లా క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఒక సంవత్సరం కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి క్లర్క్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి లా డిగ్రీయి చేసిన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు.
ప్రభుత్వ కళాశాలలో 10వ తరగతి అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు: Click Here
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
తెలంగాణా హైకోర్టు నుండి కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసేందుకు 33 లా క్లర్క్ పోస్టులను విడుదల చేశారు. ఏదైనా లా డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ చేసే తేదీలు:
అర్హతలు కలిగిన అభ్యర్థులు 23rd నవంబర్ లోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
సెలక్షన్ ప్రాసెస్:
హైకోర్టు లా క్లర్క్ ఉద్యోగాలకు సంబందించి ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హతలు, మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. అన్ని జిల్లాలవఫు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
శాలరీ ఎంత ఉంటుంది:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹27,000/- శాలరీ చెల్లిస్తారు. కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
దరఖాస్తు ఫీజు వివరాలు:
అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన డాక్యుమెంట్స్ వివరాలు:
పూర్తి చేసిన అప్లికేషన్ దరఖాస్తు ఫారం
డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి..
1st నుండి 7th వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
హైకోర్టులోని ఉద్యోగాలకు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. తెలంగాణా హైకోర్టు ఉద్యోగాలము అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.