KGBV Recruitment 2024: KGBVలో ఉద్యోగాలు

KGBV jobs

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాలోని కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలో సెల్ఫ్‌ డిఫెన్స్‌ ట్రైనర్‌గా నియామకాలు చేపడుతున్నట్లు డీఈవో దుర్గాప్రసాద్‌ గురువారం పేర్కొన్నారు.

Anganwadi jobs News: Click Here

కరాటే, మార్షల్‌ ఆర్ట్స్‌, సెల్ఫ్‌ డిఫెన్స్‌ శిక్షణ ఉన్నవారు అర్హులన్నారు. తాత్కాలిక రెమ్యురేషన్‌ ప్రతిపాదికన నియమించనున్నట్లు పేర్కొన్నారు. అభ్య ర్థులు సంబంధిత ధ్రువపత్రలతో ఈ నెల 30 వరకు జిల్లా కలెక్టరేట్‌లోని సమగ్ర శిక్ష విభాగం రూమ్‌ నెంబర్‌ 17లో దరఖాస్తులను అందజేయాలన్నారు.

#Tags