Income Tax Department jobs: 10వ తరగతి అర్హతతో Income Tax Department లో అటెండర్‌, క్లర్క్‌ ఉద్యోగాలు నెలకు జీతం 40వేలు

Income Tax Department jobs

భారత ప్రభుత్వ సంస్థ Income Tax డిపార్ట్మెంట్ నియామక ప్రక్రియ

పోస్టుల వివరాలు: Income Tax డిపార్ట్మెంట్ 14 పోస్టులతో కాంటీన్ అటెండర్, క్లర్క్, అసిస్టెంట్ కమ్ కుక్, ఉద్యోగాలను పర్మినెంట్ పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

విద్యార్హతలు: 10th, ఇంటర్ పాస్ అయిన మహిళలు, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అంగన్‌వాడీలో భారీగా ఉద్యోగాలు 10వ తరగతి పాస్‌ ఐతే చాలు: Click Here

వయోపరిమితి: 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు తేదీలు: అభ్యర్థులు 25th అక్టోబర్ 2024 లోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.

ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హతలు ఉన్నవారిని షార్ట్ లిస్ట్ చేసి, స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు, అన్ని కేటగిరీలవారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

శాలరీ: ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹40,000/- జీతాలు చెల్లిస్తారు. TA, DA, HRA వంటి అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్లు:

10th, ఇంటర్ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు

స్టడీ సర్టిఫికెట్స్

ఎలా Apply చేసుకోవాలి: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్ PDF, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.
 

#Tags