Free Employment Training: నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ
నల్లగొండ రూరల్: నిరుద్యోగులకు శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ నిర్వాహకురాలు ఆల్‌మస్ ఫర్హీన్ ఏప్రిల్ 16న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కంప్యూటర్ ఆపరేటర్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, టైపింగ్, సెక్టార్ రెడీనెస్, ఇంటర్వ్యూ స్కిల్స్‌పై రెండు నెలలు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
చదవండి: Free Spoken english Classes: ఇంగ్లిష్ స్పీకింగ్‌లో ఉచిత శిక్షణ
టెన్త్, డిగ్రీ(పాస్/ఫెయిలై) చదివి, 35ఏళ్ల లోపు గల వారు ఈ నెల 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచిచంఆరు. పూర్తి వివరాల కోసం 7032649925, 9177785283 నంబర్లను సంప్రదించాలన్నారు.
#Tags