DSSSB Recruitment 2024- ఢిల్లీ సబ్‌ ఆర్డినేట్‌ సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ రిక్రూట్‌మెంట్‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ఢిల్లీ సబ్‌ ఆర్డినేట్‌ సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ రిక్రూట్‌మెంట్‌ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్,జూనియర్ జ్యుడీషియల్ అసిస్టెంట్,గ్రేడ్ IV జూనియర్ అసిస్టెంట్,అసిస్టెంట్ టీచర్,లోయర్ డివిజన్ క్లర్క్-కమ్-టైపిస్ట్,స్టెనోగ్రాఫర్‌ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.  


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 08/02/24
అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్‌ నుంచి ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత/కంప్యూటర్‌ పరిఙ్ఞానం/ఆంగ్లం లేదా హిందీలో టైపింగ్‌ వేగం/బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 18-30 ఏళ్లకు మించరాదు.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ https://dsssbonline.nic.in. ను సంప్రదించండి. 
 

#Tags