TS POLYCET Counselling 2024: నేటితో ముగియనున్న పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

నిజామాబాద్‌అర్బన్‌: పాలిసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌ సోమవారం కొనసాగింది. ఇందులో 415 మంది విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టినట్లు కౌన్సెలింగ్‌ సమన్వయకర్త శ్రీరాంకుమార్‌ తెలిపారు.

Admissions: డైట్‌ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారంతో ముగుస్తుందని పేర్కొన్నారు. అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులు వెబ్‌ ఆప్షన్‌ నమోదు చేసుకోవాలన్నారు. ఈనెల 27వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్‌ నమోదుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

#Tags