TG B.Arch. 2024 Admissions: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్ కోర్సుల్లో ప్రవేశాలు.. షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలోని వివిధ విద్యాసంస్థల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్ కోర్సుల్లో (B Arch) ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. దీని ప్రకారం నేటి (ఆగస్టు 1)నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలయ్యింది.

Toughest State Board Exams: ఈ రాష్ట్రాల్లో బోర్డ్‌ ఎగ్జామ్స్‌ రాయాలంటే స్టూడెంట్స్‌కి చుక్కలే.. అత్యంత కఠినంగా ప్రశ్నలు

తెలంగాణలోని 10 కాలేజీల్లో  550 బీ ఆర్కిటెక్చర్‌ సీట్ల భర్తీ కోసం ఈనెల 1-8వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌, ధ్రువపత్రాల అప్‌లోడింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులకు ఆగస్టు 16న ర్యాంకులను కేటాయిస్తారు.

Intel Layoff: ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయం.. భారీగా ఉద్యోగాల కోత!

ఆ తర్వాత ఆగస్టు 17,18 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఆగస్టు 21న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 22,23 తేదీల్లో సంబంధిత కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. 
 

#Tags