Skip to main content

Apprentice Posts : హెవీ వెహికల్‌ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు.. వివ‌రాలు!

చెన్నైలోని అవడిలో హెవీ వెహికల్‌ ఫ్యాక్టరీలో గ్రాడ్యుయేట్, డిప్లొమా, నాన్‌ ఇంజనీరింగ్‌ గ్రా­డ్యుయేట్‌ అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌), తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరిలో పనిచేయాల్సి ఉంటుంది..
Apprentice Posts at Heavy Vehicle Factory in Chennai  Avadi Heavy Vehicle Factory Recruitment NotificationGraduate Apprentice Vacancy Announcement  Diploma Apprentice Job Openings  Non-Engineering Graduate Apprentice Positions  Job Locations: Telangana, Andhra Pradesh, Tamil Nadu, Kerala, Karnataka, Puducherry

»    మొత్తం ఖాళీల సంఖ్య: 320
»    ఖాళీల వివరాలు: 
➨    కేటగిరీ–1:  విభాగాల వారీగా ఖాళీలు: మెకానికల్‌ ఇంజనీరింగ్‌–50, ఎలక్ట్రికల్‌ –ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌–30, కంప్యూటర్‌ సైన్స్‌–ఇంజనీరింగ్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ –07, సివిల్‌ ఇంజనీరింగ్‌–05, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌–18.
➨   కేటగిరీ–2: విభాగాల వారీగా ఖాళీలు: మెకానికల్‌ ఇంజనీరింగ్‌–50, ఎలక్ట్రికల్‌–ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌–30, కంప్యూటర్‌ సైన్స్‌–ఇంజనీరింగ్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ–07, సివిల్‌ ఇంజనీరింగ్‌–05, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌–18.
➨    కేటగిరీ–3: నాన్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు–100
»    అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజనీరింగ్, బీఏ/బీఎస్సీ/బీకాం /బీబీఏ/బీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
»    స్టైపెండ్‌: నెలకు ఇంజనీరింగ్, నాన్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ అప్రెంటిస్‌లకు రూ.9000, డిప్లొమా ఇంజనీర్‌ అప్రెంటిస్‌లకు రూ.8000.
»    ఎంపిక విధానం: విద్యార్హత, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. 
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 29.07.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.08.2024.
»    ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి తేది: 26.08.2024.
»    సర్టిఫికేట్ల పరిశీలన తేదీలు: 09.09.2024 నుంచి 11.09.2024
»    వెబ్‌సైట్‌: http://www.boatsrp.com

Jobs in Sports Quota : ఎస్‌బీఐ స్పోర్స్ కోటాలో వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

Published date : 31 Jul 2024 03:37PM

Photo Stories