Skip to main content

DPED And BPED Results Out: డీపీఈడీ, బీపీఈడీ ఫలితాలు విడుదల

DPED And BPED Results Out  Registrar Alwala Ravi releasing exam results  MG University backlog exam results announcement  Nalgonda Rural MG University results

నల్లగొండ రూరల్‌ : ఎంజీ యూనివర్సిటీ పరిధిలోని డిపొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఈడీ), బ్యాచిలర్‌ ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బీపీఈడీ) నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌, మూడు, రెండు, ఒకటో సెమిస్టర్ల బ్యాక్‌లాగ్‌ పరీక్షల ఫలితాలను రిజిస్ట్రార్‌ అల్వాల రవి మంగళవారం విడుదల చేశారు.

Railway Jobs: రైల్వేలో 7934 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీపీఈడీ నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షల్లో 62 శాతం, బీపీఈడీ నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌లో 83.4 శాతం శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపేందర్‌రెడ్డి, కొప్పుల అంజిరెడ్డి, ఆకుల రవి, ఉపేందర్‌రెడ్డి, లక్ష్మీప్రభ, సంధ్యారాణి పాల్గొన్నారు.
 

Published date : 01 Aug 2024 10:07AM

Photo Stories