Semester Results: డీఈఎల్‌ఈడీ ఫలితాల విడుదల.. రీకౌంటింగ్‌కు చివరి తేదీ ఇదే
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో డీఈఎల్‌ఈడీ 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని డీఈఓ ఎస్.అబ్రహం ఓ ప్రకటనలో తెలిపారు. మార్కుల మెమోలు బీఎస్‌ఈ ఏపీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Teacher Jobs: గెస్ట్ టీచర్‌గా పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం
రీ కౌంటింగ్ కోసం సబ్జెక్టుకు రూ. 500 చొప్పున సీఎఫ్‌ఎంఎస్ చలానా ద్వారా చెల్లించి దరఖాస్తుతో పాటు ఫీజు చలానా, మార్కుల మెమో, సెల్ఫ్ అడ్రెస్ కవర్‌తో నేరుగా వి.హరిబా బు, ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం, గొల్లపూడి, విజయవాడ చిరునామాకు ఈనెల 10వ తేదీలోపు పంపాలని తెలిపారు.
#Tags