NTSE Online Coaching : సాక్షి మీడియా ఆధ్వర్యంలో.. ఎన్‌టీఎస్‌ఈ(NTSE) ఆన్‌లైన్‌ క్లాసులు..

➤ వీడియో క్లాసులు, మాక్‌టెస్టులు, సబ్జెక్ట్‌ నిపుణుల గైడెన్స్‌

➤ పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు గొప్ప వరం NTSE పరీక్ష

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎన్‌సీఈఆర్‌టీ (నేషనల్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రై నింగ్‌) ఆధ్వర్యంలో జరిగే పరీక్ష ఇది! ఇంజనీరింగ్, మెడిసిన్, లా, మేనేజ్‌మెంట్, సోషల్‌ సైన్సెస్, బేసిక్‌ సైన్సెస్‌లో.. ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించి.. ఆర్థిక తోడ్పాటునందించే స్కాలర్‌షిప్‌ పరీక్ష! పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రెండు దశలుగా ఎన్‌టీఎస్‌ఈ(స్టేజ్‌ 1, స్టేజ్‌ 2) పరీక్ష నిర్వహించి.. ఏటా రెండు వేల మందిని స్కాలర్‌షిప్స్‌కు ఎంపిక చేస్తారు! అందుకే.. జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షకు.. పోటీ కూడా ఎక్కువే.

ఈ నేపథ్యంలో సాక్షి మీడియా, మై ర్యాంక్‌  ఎడ్యుకేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా ఎన్‌టీఎస్‌ఈ(NTSE) పరీక్షకు ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహిస్తుంది. https://arenaone.in/sakshieducation/ntseలో రిజిస్టేషన్‌ చేసుకోవడం ద్వారా.. వీడియో క్లాసులు, మాక్‌టెస్టులు, సబ్జెక్ట్‌ నిపుణుల గైడెన్స్‌ మొదలైనవి విద్యార్థులు పొందవచ్చు. అత్యంత తక్కువ ఫీజుకే ఈ విలువైన ఆన్‌లైన్‌ కోర్సును పొందండి.

పూర్తి వివరాలకు 9505514424, 9666013544, 9912671555, 9666697219 ఫోన్‌ నెంబర్లను సంప్రదించండి. ఈ ఆన్‌లైన్‌ కోచింగ్‌ వ్యాలిడిటీ ఒక సంవత్సరం వరకు ఉంటుంది. రిజిస్టేషన్‌ ఫీజు రూ.1599 మాత్రమే. ఈ పరీక్ష నవంబర్‌/డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉంది.

TSPSC & APPSC Groups ఆన్‌లైన్‌ కోచింగ్‌.. సాక్షి ద్వారా స్పెషల్ డిస్కౌంట్.. చివరి తేదీ పొడిగింపు

#Tags