Skip to main content

TSPSC & APPSC Groups ఆన్‌లైన్‌ కోచింగ్‌.. సాక్షి ద్వారా స్పెషల్ డిస్కౌంట్.. చివరి తేదీ పొడిగింపు

సాక్షి ఎడ్యుకేషన్‌ : తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్‌ నోటిఫికేషన్ల జాతర కొనసాగుతుంది. ఏపీపీఎస్సీ/టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌ పరీక్షలకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఈ ఉద్యోగాలకు లక్షల్లో పోటీ ఉంటుంది.
tspsc and  appsc groups online coaching
APPSC & TSPSC Groups Online Coaching

ఇలాంటి కీలకమైన గ్రూప్స్‌లో విజయం సాధించాలంటే.. కనీసం ఒక సంవత్సరం పాటైన ప్రిపేర్‌ అయి ఉండాలి. ఎందుకంటే ఈ ఏపీపీఎస్సీ/టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌ పరీక్షలకు విస్తతమైన సిలబస్‌ ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ వచ్చిన విషయం తెల్సిందే. అలాగే త్వరలోనే తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–2,3,4 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా త్వరలోనే ఏపీపీఎస్సీ గ్రూప్‌–1,2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నది. ఇలాంటి కీలక సమయంలో.. గ్రూప్స్‌ ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఒక గొప్ప శుభవార్త.

గ్రూప్‌ 1,2,3,4 పరీక్షలకు..

APPSC and TSPSC


మీకు ఉన్న పరిస్థితుల కారణంగా కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లలేని వాళ్లు.. ఇంటి వద్దనే ఉంటూ మీకు వీలు ఉన్న సమయాల్లోనే గ్రూప్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ కావచ్చు. ఇందు కోసం ప్రత్యేకంగా సాక్షి ఎడ్యుకేషన్, డ్రీమ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (కేజీహెచ్‌ అకాడమీ) ఆధ్వర్యంలో గ్రూప్స్‌ పరీక్షలకు ఆన్‌లైన్‌ కోచింగ్‌ ఇస్తుంది. అనుభవజ్ఞులైన ప్రముఖ సబ్జెక్ట్‌ నిపుణులతో ఏపీపీఎస్సీ/టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1,2,3,4 పరీక్షలకు కోచింగ్‌ ఇస్తుంది. అత్యంత తక్కువ ధరలకే ఈ కోచింగ్‌ లభిస్తుంది. ఇందులో ముఖ్యంగా వీడియో క్లాసులు, స్టడీమెటీరియల్, ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌ మొదలైనవి ఉంటాయి.

ఈ లక్ష్య సాధనకు ఇదే సరైన సమయం..
అజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా.. కేవలం గ్రూప్‌–1కి రూ.15930, గ్రూప్‌–2కి రూ.3540, గ్రూప్‌–3కి రూ.2950, గ్రూప్‌–4కి రూ.2950కి ఈకోర్సులను పొందవచ్చును. అభ్యర్థుల కోరిక మేరకు ఈ అవకాశం ఆగస్టు 31వ తేదీ నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించబడింది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే https://www.sakshieducation.com ద్వారా రిజిస్టేషన్‌ చేసుకోండి.. విలువైన కోచింగ్‌ను సులభంగా పొందండి. ఈ లక్ష్య సాధనకు ఇదే సరైన సమయం. పూర్తి వివరాలకు 9505514424, 9666013544, 9912671555 ఫోన్‌ నెంబర్లను సంప్రదించండి. ఈ ఆన్‌లైన్‌ కోచింగ్‌ వ్యాలిడిటీ ఒక సంవత్సరం వరకు ఉంటుంది. 
                                                                    – ఆల్‌ ది బెస్ట్‌

Published date : 03 Sep 2022 04:59PM

Photo Stories