LPT Exams : ఎస్. ఎన్ ప్రభుత్వ పాఠశాలలో ఎల్‌పీటీ పరీక్ష.. ఈ తేదీల్లోనే!
ఒంగోలు సిటీ: లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ కోర్సు థియరీ పరీక్షలు ఈ నెల 14 నుంచి 19వ తేదీ వరకు గుంటూరు బ్రాడీపేటలో ఎస్.ఎన్ గవర్నమెంట్ హైస్కూల్‌లో జరుగుతుందని డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ 14 నుంచి 20 వ తేదీ వరకు డీ.ఈఐ.ఈడీ సెకండ్ ఇయర్ సప్లమెంటరీ పరీక్షలు ఒంగోలు సంతపేటలోని డి.ఆర్.ఆర్.ఎం మునిసిపల్ హైస్కూల్‌లో జరుగుతాయని చెప్పారు. హాల్ టికెట్లను www.bse.ap.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
Government Employees: ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags