JNTU Regular and Supplementary : జేఎన్‌టీయూ రెగ్యుల‌ర్‌, స‌ప్లిమెంట‌రీ ద‌ర‌ఖాస్తులు.. ముఖ్య తేదీలు ఇవే..

జేఎన్‌టీయూ నిర్వ‌హించే ప్రీ-పీహెచ్‌డీ, ప్రీ-ఎం.ఫిల్‌, ప్రీ-ఎంఎస్ (Pre-Ph.D/Pre-M.Phill/Pre-MS) రెగ్యుల‌ర్‌, సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు సంబంధించ‌న నోటిఫికేష‌న్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

సాక్షి ఎడ్యుకేష‌న్‌: జేఎన్‌టీయూ నిర్వ‌హించే ప్రీ-పీహెచ్‌డీ, ప్రీ-ఎం.ఫిల్‌, ప్రీ-ఎంఎస్ (Pre-Ph.D/Pre-M.Phill/Pre-MS) రెగ్యుల‌ర్‌, సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు సంబంధించ‌న నోటిఫికేష‌న్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ మెర‌కు విద్యార్థులు చెల్లించాల్సిన ప‌రీక్ష ఫీజు, త‌దిత‌ర వివ‌రాల‌ను నోటిఫికేష‌న్‌లో వెల్ల‌డించింది జేఎన్‌టీయూ. పైన ప్ర‌క‌టించిన ప‌రీక్ష‌లు రాసే విద్యార్థులు ప్ర‌క‌టించిన విధంగా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. ద‌ర‌ఖాస్తులు, ఫీజు, ప‌రీక్ష వివ‌రాలు ఇలా..

M Pharmacy Semester Results : ఓయూ ఎం ఫార్మ‌సీ సెమిస్ట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌.. ఈ విధంగా ప‌రిశీలించుకోండి..

ద‌ర‌ఖాస్తుల‌కు ఫీజు: రూ. 2000
ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేదీ (ఆల‌స్య రుసుము లేకుండా) : 19-02-2025 - 05-03-2025
రూ. 100 ఆల‌స్య‌ రుసుముతో: 06-03-2025 - 20-03-2025
రూ. 2000 ఆల‌స్య రుసుముతో: 21-03-2025 - 29-03-2025

ప‌రీక్ష‌ తేదీలు: ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ

Mass Copying in Tenth Board Exam : రెండో ప‌రీక్ష‌లోనే మాస్ కాపీయింగ్‌.. ఉపాధ్యాయులు ఇన్విజిలేట‌ర్ల‌పై ఆరోప‌ణ‌లు..!!

ప‌రీక్ష స‌మ‌యం: మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు (పేప‌ర్ 1&2)

పైన ప్ర‌క‌టించిన వివ‌రాల అనుసారం సంబంధిత చివరి తేదీన సాయంత్రం 5:00 గంటలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముత‌బ‌డుతుంది. మ‌రిన్ని వివ‌రాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags