ITI Admissions: ఐటీఐ అడ్మిషన్లకు ఈనెల 10 వరకు అవకాశం..

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలల్లో అడ్మిషన్లకు ఈనెల 10వ తేదీ వరకు అవకాశం ఉందని ఐటీఐ కళాశాలల అడ్మిషన్ల జిల్లా కన్వీనర్‌ రవీంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అర్హత, ఉన్న విద్యార్థులు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో www.iti.ap.gov.in వెబ్‌సైట్‌లో వివరా లను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు.

Ts Teacher Tranfers and Promotions:మొదలైన ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు.. షెడ్యూల్‌ విడుదల

పదవ తరగతి పాస్‌, ఇంటర్‌ పాస్‌, ఫెయిల్‌ అంతకు మించి విద్యార్హతలున్న అర్హులని తెలిపారు. విద్యార్హతల సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ, ఫొటో, ఫోన్‌ నంబర్‌, ఆధార్‌కార్డు, మెయిల్‌ ఐడీతో ఉచితంగా రిజిస్ట్రేషన్‌ పొందవచ్చన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకునే వారు తప్పనిసరిగా వెరిఫికేషన్‌ చేయించుకోవాలని తెలిపారు.

#Tags