Hyderabad Education Expo: హైదరాబాద్‌ ఎడ్యుకేషన్‌ ఎక్స్‌పో –2024

సాక్షి, సిటీబ్యూరో: విద్యా రంగంలో సరికొత్త ఆవిష్కరణల కోసం నగరంలోని మెహదీపట్నం కింగ్స్‌ క్రౌన్‌ కోహినూర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మే  3,4 తేదీల్లో రెండు రోజుల పాటు హైదరాబాద్‌ ఎడ్యుకేషన్‌ ఎక్స్‌పో–2024  నిర్వహిస్తున్నట్లు  నిర్వాహకులు ఐజాజ్‌ అహ్మద్, ఇర్ఫాన్‌ అజీజ్‌ తెలిపారు.ఈ ఎడ్యుకేషన్‌ ఎక్స్‌పోను విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చదవండి: 

Degree Seats: 50 వేల డిగ్రీ సీట్లకు కోత! 

Work Hours: విదేశీ విద్యార్థులకు వారానికి 24 గంటలే పని.. ఎక్క‌డంటే..!?

#Tags