Health Department Jobs: 1:3 నిష్పత్తి ప్రకారం మెరిట్ జాబితా విడుదల
నెహ్రూసెంటర్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పథకంలో భాగంగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల తుది జాబితాను డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మురళీధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Job Interviews: గెస్ట్ టీచర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు.. ఈ సర్టిఫికేట్స్ తప్పనిసరి
అభ్యర్థులు 1:3 నిష్పత్తి ప్రకారం మెరిట్ జాబితా రూపొందించామన్నారు. నవంబర్ 6న అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన, 7న కౌన్సెలింగ్ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. మెరి ట్ జబితా మహబూబాబాద్. తెలంగాణ. జీఓవీ. ఇన్‌లో కూడా అందుబాటులో ఉందన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags