Coaching for Teachers : ఉపాధ్యాయుల‌కు ఈ విభాగాల్లో మూడు రోజుపాటు శిక్ష‌ణ‌.. పూర్తి వివ‌రాలు..

తాడిపత్రి అర్బన్‌: విద్యార్థుల్లో మానసిక ప్రవర్తనా లోపాలను సరిచేసి, ఆత్మ విశ్వాసం పెంపొందించే దిశగా ఉపాధ్యాయులకు గుంటూరులో అక్టోబర్‌ 4, 5, 6 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ఈ మేరకు స్టూడెంట్స్‌, టీచర్స్‌, ఎడ్యూకేటర్స్‌, పేరెంట్స్‌ (స్టెప్‌) సమన్వయకర్తలు సత్యప్రసాద్‌రెడ్డి, సేతు రామేశ్వరరెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

AP NIT : ఏపీ నిట్‌లో ఉద్యోగ జాత‌ర‌.. ఈ పోస్టుల్లో ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేదీ!

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేక్కల్లులోని రమణారావు, సావిత్రమ్మ ధ్యాన ఆరోగ్య ఆశ్రమం వేదికగా శిక్షణా తరగతులు ఉంటాయి.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

శిక్షణలో పాల్గొనే ఉపాధ్యాయులకు ఉచిత వసతి, భోజనాలతో పాటు మెటీరియల్‌, సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు 94904 19365, 94915 09440 నంబర్లకు ఫోన్‌ చేసి పేర్లు నమోదు చేసుకోవాలి.

#Tags