BRAOU Certificate Programme Notification- డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ యూనివర్సిటీలో సర్టిఫికేట్‌ కోర్సుల కోసం ప్రవేశాలు

BRAOU Certificate Programme Notification

హైదరాబాద్‌లోని డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ యూనివర్సిటీ సర్టిఫికేట్‌ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


కోర్సుల వివరాలు:
1. సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఫుడ్‌ & న్యూట్రీషన్‌(CPFN)
2. సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ లిట్రసీ అండ్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌
3. సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఎన్జీవో మేనేజ్‌మెంట్‌(CPNGOM)
4. సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఎర్లీ చైల్డ్‌వుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌(CECE)


అర్హత: పదో తరగతి/ ఇంటర్మీడియట్‌ లేదా  తత్సమాన విద్యార్హత. 
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 
అప్లికేషన్‌కు చివరి తేది: ఫిబ్రవరి 29, 2024

#Tags