Artificial Intelligence: ఆన్‌లైన్‌లో ఉచితంగా AI కోర్సులు.. లక్షల్లో జీతాలు

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రభావం కనిపిస్తోంది. మానవులు చేయలేని క్లిష్టమైన పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా సలభంగా, వేగంగా చేస్తుండటంతో ఈ టెక్నాలజీకి భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో భవిష్యత్తులో ఏఐ స్కిల్స్ ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో NVIDIA కంపెనీ ఉచితంగా 9 AI కోర్సులను అందిస్తుంది. అవేంటో చూసేద్దాం. మరిన్ని వివరాలకు Deep Learning Institute | NVIDIA పోర్టల్‌ను క్లిక్‌ చేయండి.

Top IITs and NITs in India : దేశంలోని టాప్‌ ఐఐటీ, ఎన్‌ఐటీలు ఇవే..


1. Generative AI Explained
2. Building A Brain in 10 Minutes
3. Augment your LLM with Retrieval Augmented Generation
4. AI in the Data Center
5. Accelerate Data Science Workflows with Zero Code Changes
6. Mastering Recommender Systems
7. Networking Introduction
8. How to Perform Large-Scale Image Classification
9. Building RAG Agents with LLMs

#Tags