Admissions In Paramedical Course: ఈనెల 17న పారామెడికల్‌ కోర్సులకు అడ్మిషన్లు

అనంతపురం మెడికల్‌: ఈ నెల 17న ఉదయం 11 గంటలకు ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)లో పారా మెడికల్‌ కోర్సులకు రెండో విడత అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఈ మేరకు జీఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మాణిక్యరావు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

1,284 Jobs: ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. చివ‌రి తేదీ, ఇత‌ర వివ‌రాల కోసం క్లిక్ చేయండి

డీఎంఎల్‌టీ, డీఓఏ, డీఎఎన్‌ఎస్‌, డీఎంఐటీ, డీఈసీజీ, డీడీఆర్‌ఏ తదితర కోర్సులకు అడ్మిషన్లు ఉంటాయి. ఆసక్తి ఉన్న వారు ఒరిజినల్‌, జిరాక్స్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలి.
 

#Tags