UCEED-2025 Notification : బీడిజైన్ కోర్సుల్లో ప్రవేశానికి యూసీఈఈడీ-2025 నోటిఫికేషన్ విడుదల
ఈ పరీక్ష ద్వారా ఐఐటీ(హైదరాబాద్, బాంబే, ఢిల్లీ, గువాహటి, రూర్కీ) ఐఐఐటీడీఎం(జబల్‌పూర్)లలో ప్రవేశాలు ఉంటాయి.
» అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్/కామర్స్/ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ గ్రూప్‌తో ఇంటర్మీడియట్ లేదా పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. నేషనల్ డిఫెన్స్ అకాడమి నిర్వహించే రెండేళ్ల జాయింట్ సర్వీసెస్ వింగ్ కోర్సు పూర్తి చేసినవారు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్‌ఐఓఎస్) నిర్వహించే సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణులు అర్హులే. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» వయసు: 01.10.2000న లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 31.10.2024.
» ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 08.11.2024.
» అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రారంభం: 03.01.2025
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» పరీక్ష తేది: 19.01.2025.
» వెబ్‌సైట్: https://www.uceed.iitb.ac.in
MBBS Seats: కొత్తగా మరో 150 ఎంబీబీఎస్ సీట్లు.. సీట్లు ఈ కోటా కింద భర్తీ..
Tags
- Admissions 2025
- UCEED 2025 notification
- entrance exams for bdesign courses
- BDesign courses
- bdesign courses admissions 2025
- online registrations
- exam dates for bdesign admissions
- Education News
- Sakshi Education News
- IITBombay
- UndergraduateAdmissions
- CommonEntranceExam
- IITAdmissions
- 2024Admissions
- IndianInstituteOfTechnology
- DesignInstitute
- latest admissions in 2024
- sakshieducation latest admissions in 2024