Skip to main content

TS PECET Results 2022 Link : తెలంగాణ పీఈసెట్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణ పీఈసెట్ 2022 ఫలితాలను సెప్టెంబ‌ర్ 24వ తేదీన‌ మధ్యాహ్నం 3.30 గం‌ట‌లకు విడుద‌ల చేశారు.
TS PECET Results 2022
TS PECET Results

తెలంగాణ ఫిజి‌కల్‌ ఎడ్యు‌కే‌షన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్ ఫ‌లితాల‌ను ఉన్నత విద్యా‌మం‌డలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, మహ‌త్మా‌గాంధీ వీసీ సీహెచ్‌ గోపా‌ల్‌‌రెడ్డి విడు‌దల చేశారు.

ఈ పరీక్షలకు మొత్తం 3,659 మంది దరఖాస్తు చేసుకోగా..
అండర్‌ గ్రాడ్యుయేషన్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్ ‌(యూజీడీపీఈడీ), బ్యాచులర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్ ‌(బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 6 కేంద్రాల్లో ఈ నెల 21న ఫిజికల్‌ ఈవెంట్స్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 3,659 మంది దరఖాస్తు చేసుకోగా 2,340 మంది హాజరయ్యారు.

Published date : 24 Sep 2022 04:39PM
PDF

Photo Stories