Skip to main content

KGBV Posts: ఉద్యోగాలకు ఎంపికై న వారి జాబితా విడుదల

నల్లగొండ : కస్తురాబా గాంధీ బాలికల విద్యాలయాలు, అర్బన్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు ఎంపికై న వారి జాబితాను సంబంధిత వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు డీఈఓ భిక్షపతి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆరెగూడెంలో వివరాలు తెలుసుకుంటున్న అదనపు కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌
ఆరెగూడెంలో వివరాలు తెలుసుకుంటున్న అదనపు కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌

సబ్జెక్టుల వారీగా 1:3 నిష్పత్తిలో ఎంపిక చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ శుక్రవారం నిర్వహించినట్లు వెల్లడించారు. ఎంపిక చేసి వారి జాబితాపై అభ్యంతరాలు ఉంటే శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోపు డీఈఓ కార్యాలయంలో తగు ఆధారాలు సమర్పించాలని పేర్కొన్నారు.

Also read: Teachers at school: చదువు చెప్పని ఉపాధ్యాయులు మాకొద్దు: Gurukula girls schools

Published date : 12 Aug 2023 04:09PM

Photo Stories