Skip to main content

Trending job mela news: జాబ్‌ మేళా

Allagadda Government College Job Fair on 30th  APSSDO Job Fair at Allagadda Government College   Allagadda College Job Fair  Trending job mela news   Job Fair Announcement at Allagadda Government College
Trending job mela news

ఈనెల 30న ఆళ్లగడ్డ ప్రభుత్వ కళాశాలలో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ప్రతాపరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఎక్సలెంట్‌ ఫార్మాసైన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, విట్రోటెక్‌ సాఫ్ట్‌ సొల్యూషన్‌, కియా తదితర కంపెనీల ప్రతినిధులు హాజరై ప్రతిభ ఉన్నవారిని ఎంపిక చేసుకుంటారన్నారు. పదవ తరగతి, ఐటీఐ, ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, డిప్లమా, బీఫార్మసీ, పీజీ పూర్తి చేసిన 18 నుంచి 30 ఏళ్లలోపు వయస్సు వారు అర్హులన్నారు.

ఆసక్తి ఉన్న వారు విద్యార్హత పత్రాలు, ఆధార్‌, రెండు ఫొటోలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. మరింత సమాచారం కోసం 9440224291 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.

Published date : 26 Jan 2024 11:50AM

Photo Stories