Skip to main content

Telangana Postal Circle job: 10వ తరగతి అర్హతతో తెలంగాణ పోస్ట్‌ల్ సర్కిల్ భారీగా ఉద్యోగాలు జీతం నెలకు 29,380

Telangana Postal Department Jobs  India Post GDS Recruitment 2025 Notification  India Post Grameen Dak Sevak (GDS) Vacancy Details
Telangana Postal Department Jobs

ఇండియా పోస్టు 2025 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఖాళీల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డివిజన్‌లలో మొత్తం 519 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం మరియు ఇతర పోస్టల్ డివిజన్‌లలో ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

అర్హతలు మరియు దరఖాస్తు ప్రక్రియ
అర్హత: 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
జీతం నెలకు: 29,000


తెలంగాణ పోస్టల్ సర్కిల్ GDS ఖాళీలు 2025 – డివిజన్ వారీగా జాబితా

Sl. No డివిజన్ పేరు ఖాళీలు
1 ఆదిలాబాద్ 37
2 హన్మకొండ 26
3 హైదరాబాద్ సిటీ 7
4 హైదరాబాద్ సార్టింగ్ 23
5 హైదరాబాద్ సౌత్ ఈస్ట్ 41
6 కరీంనగర్ 50
7 ఖమ్మం 51
8 మహబూబ్‌నగర్ 20
9 మెదక్ 24
10 నల్గొండ 39
11 నిజామాబాద్ 41
12 పెద్దపల్లి 18
13 RMS Z 4
14 సంగారెడ్డి 25
15 సికింద్రాబాద్ 24
16 సూర్యాపేట 30
17 వనపర్తి 24
18 వరంగల్ 29

 

డివిజన్ వారీగా ఖాళీలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.indiapostgdsonline.gov.in

 

Published date : 19 Feb 2025 10:29AM

Photo Stories