Skip to main content

Mini Job Mela: నిరుద్యోగులకు అక్టోబర్ 10న మినీ జాబ్‌ మేళా

mini job mela

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/బుట్టాయగూడెం: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్‌, జిల్లా ఉపాధి కా ర్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో బుట్టాయగూ డెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (స్కిల్‌ హబ్‌)లో అక్టోబర్ 10న మినీ జాబ్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి గంటా సుధాకర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ, టీమ్‌ లీస్‌, జే–గ్రూప్‌ కంపెనీల్లో సుమారు 400 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పి స్తారని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు ఉండి 18–35 ఏళ్ల వయసున్న వారు అర్హులని తెలిపారు. వివరాలకు సెల్‌ 9652503799, 9666322032, (99888 53335–టోల్‌ ఫ్రీ)లో సంప్రదించాలని కోరారు.

చ‌ద‌వండి: Jobs in Govt Degree College: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ గెస్ట్ లెక్చరర్ పోస్టులు

Published date : 07 Oct 2023 03:07PM

Photo Stories