Skip to main content

Exams Dates: LLB సెమిస్టర్‌ పరీక్షల తేదీలు ఇవే...

Latest Exams Dates
Latest Exams Dates

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు (రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌ ) ఈ నెల 16, 18, 20, 22, 24 తేదీల్లో నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఎస్‌.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధి కారి డాక్టర్‌ రాధిక తెలిపారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు

Published date : 12 Apr 2024 08:35PM

Photo Stories