Job Mela: 23న ఏలూరులో జాబ్‌మేళా.. మేనేజర్, ఫార్మసిస్ట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ ఉద్యోగాలు..
Sakshi Education
ఏలూరు (టూటౌన్), ఏలూరు(మెట్రో): కలెక్టరేట్‌లోని సెట్‌వెల్ కార్యాలయంలో ఈనెల 23న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభూషణరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో ఫార్మసీ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని, సేల్స్ మేనేజర్, సీనియర్ సే ల్స్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్, ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ ఉద్యోగాలు భర్తీ చేస్తారని పేర్కొ న్నారు. వివరాలకు సెల్ 88868 82032లో సంప్రదించాలన్నారు.
Published date : 21 Dec 2023 01:41PM
Tags
- Job mela
- Job Fair
- Job Mela in Eluru District
- Job fair for unemployment youth
- job opportunities
- Bajaj Allianz Life Insurance
- Apollo Pharmacy
- Manager jobs
- Pharmacist jobs
- Retail Trainee Associate Jobs
- Education News
- Jobs in Andhra Pradesh
- andhra pradesh news
- Setwell office job fair
- job opportunities
- latest jobs in 2023
- sakshi education job notifictions