Job fair for unemployed youth: నిరుద్యోగ యువతకు జాబ్‌మేళా
నూజివీడు: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీ డాప్, జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో ని ర్వహించే జాబ్‌మేళాలను నిరుద్యోగులు సద్వి నియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు.
ఈనెల 31న పట్టణంలోని శ్రీ శారద కళాశాలలో నిర్వహించనున్న జాబ్‌మేళా వాల్‌పోస్టర్‌ను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. జాబ్‌మేళాకు 12 కంపెనీల ప్రతినిధులు వస్తారని, సుమారు 850 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు.
ఉదయం 9 గంటల నుంచి నిర్వహించే జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గంటా సుధాకర్ కో రారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు శీ లం రాము, శారదా కళాశాల చైర్మన్ కుప్పాల శంకరరావు, స్కిల్ హబ్ కో–ఆర్డినేటర్ డి.రామకృష్ణ పాల్గొన్నారు.
Tags
- Job fair for unemployed youth
- Job Fair
- Mega Job Fair
- Job mela
- Unemployed Youth
- unemployed youth jobs
- news for unemployed youth
- trending jobs
- Latest Jobs News
- news today
- news app
- Breaking news
- Google News
- Get Latest Photo Stories in Telugu and English
- Competitive Exams
- sakshi education job notifictions
- job opportunities
- AP Skill Development Organization
- C DAP employment fairs
- Job-seeking advice
- Public representative guidance