job fair: జాబ్‌మేళా
Sakshi Education
నేషనల్ కెరియర్ సర్వీస్, ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్‌ఆర్‌డీఎస్ డిగ్రీ కళాశాలలో ఈనెల 30న జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వీకేజే ప్రసూన, జిల్లా ఉపాధి అధికారి సి.మధుభూషణరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ జాబ్ డ్రైవ్‌లో ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్, కుశలవ మోటార్స్, బజాజ్ క్యాపిటల్స్, ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలు పాల్గొంటాయన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులని, ఆసక్తి గలవారు 93935 75353 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Published date : 28 Dec 2023 08:37PM