Skip to main content

ITI Job Mela 2023: August 18న వెంకటగిరిలో జాబ్‌ మేళా

తిరుపతి అర్బన్‌ : వెంకటగిరి ప్రభుత్వ ఐటీఐలో శుక్రవారం జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి శ్యామ్‌మోహన్‌ తెలిపా రు.
Job mela
Job mela

బుధవారం ఆయన మాట్లాడుతూ పదోతరగతి పాస్‌,ఫెయిల్‌ అయిన వి ద్యార్థులు, ఇంటర్‌, డిగ్రీ, డిప్లామా, ఐ టీఐ పూర్తిచేసిన వారు మేళాకు హాజరు కావచ్చన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే జాబ్‌మేళాకు సర్టిఫి కెట్లు , ఆధార్‌ జెరాక్స్‌ తీసుకురావాలని సూచించారు. ఇతర వివరాల కోసం 9491458910, 9177508279 నంబర్లలో సంప్రదించాలని కోరారు. నిరు ద్యోగులు ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలన్నారు.

Also read: Students: తరగతి గది విద్యార్థి భవిష్యత్‌కు పునాది

Published date : 17 Aug 2023 05:51PM

Photo Stories