Skip to main content

Tomorrow Job Mela: నిరుద్యోగులకు శుభవార్త రేపు జాబ్‌ మేళా

Tomorrow Job Mela
Tomorrow Job Mela

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్‌, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ డీఎల్‌టీసీ/ఐటీఐ కళాశాలలో ఈనెల 22న మంగళవారం జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు డీఎల్‌టీసీ సహాయ సంచాలకుడు ఎస్‌.ఉగాది రవి ప్రకటనలో తెలిపారు.

Work From Home jobs రోజు 3నుంచి 4గంటలు పని చేస్తే చాలు: Click Here

హీరో, మోహన్‌ స్పిన్‌టెక్స్‌, అపోలో ఫార్మసీస్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, సుమారు 180 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, పీజీ విద్యార్హతలు కలిగి 18–30 ఏళ్ల వయసున్న వారు అర్హులని తెలిపారు.

Published date : 22 Oct 2024 08:01AM

Photo Stories