Skip to main content

Telangana Anganwadis News: Good News అంగన్‌వాడీలకు సొంత భవనాలు

telangana anganwadi news
telangana anganwadi news

మిర్యాలగూడ టౌన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక విద్యకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నందున అంగన్‌వాడీ కేంద్రాల పేరుతో పాటు వాటి రూపురేఖలు మారుతున్నాయి. పోషణ (భి), పడాయి (భి)పేరుతో కేంద్రం వీటిని సంస్కరించనుంది.

Anganwadi Facilities News: అంగన్‌వాడీలో ఈ సౌకర్యాలు కచ్చితంగా ఉండాల్సిందే...Click Here


వీటిని ఇక నుంచి సక్షం అంగన్‌వాడీ కేంద్రాలుగా గుర్తించి వాటిలో వసతుల కల్పనకు రూ.లక్ష వరకు కేటాయించనున్నారు. జిల్లాలో తొమ్మిది ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 2093 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 858 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. సొంత భవనాలు ఉన్న కేంద్రాలను ఇక నుంచి సక్షం అంగన్‌వాడీలుగా మారుస్తున్నారు.

Published date : 30 Jul 2024 08:40PM

Photo Stories