Skip to main content

Free training for women: యువతీయువకులకు ఉచిత శిక్షణ

Youth Opportunities   Free training for women   Free Assistant Surveyor Training   CEDAP Supervised Program
Free training for women

పట్టణంలోని నేషనల్‌ అకాడమి ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌లో సీడాప్‌ వారి ఆధ్వర్యంలో అసిస్టెంట్‌ సర్వేయర్‌ కోర్సుపై ఉచిత శిక్షణ ఇస్తున్నామని న్యాక్‌ అకాడమి ఇన్‌చార్జి చెన్నకేశవులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలోని యువతీయువకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, శిక్షణ సందర్భంగా ఉచిత వసతి, భోజనం కల్పిస్తున్నట్లు.. అలాగే శిక్షణకు అవసరమైన స్టేషనరీ, యూనిఫాం ఉచితంగా ఇస్తామ న్నారు. వివరాలకు 9885331972, 98853 31972 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Published date : 29 Dec 2023 09:16AM

Photo Stories