Free training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
Sakshi Education
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్థానిక డీఎల్‌టీసీ సహాయ సంచాలకులు ఎస్.ఉగాది రవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ గురుకులాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల: Click Here
ప్రధానమంత్రి కౌశల్ వికాశ్ యోజన కింద ఆఫీస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ కోర్సులో మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంటర్ ఆపైన ఉత్తీర్ణులైన వారు 15 నుంచి 30 ఏళ్ల లోపు వయసు వారు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 94934 82414 నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.
Published date : 19 Sep 2024 09:06AM
Tags
- Free training for unemployed youth Trending news in Telugu
- Free training for unemployed youth
- Free training in skill development courses
- Job Skills
- Job skills training
- Job Skills Training for Graduates
- Free Training Courses
- Unemployed womens Free Training
- Free Training for men and women
- Employment News
- Employment skills
- Employment Skills Courses
- Free Coaching
- Special Training Classes
- special training classes for rural youth
- Latest News in Telugu
- trending courses
- Today News
- Latest News Telugu
- Free training Breaking news
- Eluru
- DLTC
- PrimeMinisterKaushalVikashYojana
- FreeTraining
- UnemployedYouth
- SkillDevelopment
- OfficeOperationsExecutive
- EmploymentOpportunities
- YouthEmpowerment
- ThreeMonthTraining
- CareerGrowth