Skip to main content

Free training in software courses: సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ

 Manavseva Sanstha president Vangara Sureshkumar   Unemployed youth training opportunity   Free training in software courses   Free software courses training announcement
Free training in software courses

పెనమలూరు: సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని మానవసేవా సంస్థ అధ్యక్షుడు వంగర సురేష్‌కుమర్‌ మంగళవారం తెలిపారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఎన్టీఆర్‌, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన డిగ్రీ చదివిన నిరుద్యోగ యువతకు ఉచితంగా ఈ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.

ఈ నెల 23వ తేదీ నుంచి శిక్షణ తరుగతులు ప్రారంభిస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 70935 29750 ఫోన్‌ నంబరులో సంప్రదించాలని కోరారు.

Published date : 21 Mar 2024 10:16AM

Photo Stories