Free training in music course: సంగీతంలో ఉచిత శిక్షణ
Sakshi Education
మానసిక ప్రశాంతతకు సంగీతం దోహదపడుతుందని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి అన్నారు. ఏయూ–సెయింట్ లూక్స్ ఆడియో ఇంజినీరింగ్–మ్యూజిక్ ప్రొడక్షన్ విభాగంలో శుక్రవారం నాక్ విజయోత్సవం, సెయింట్ లూక్స్ స్టూడియో ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వీసీ కేక్ కట్‌చేసి, నూతనంగా అభివృద్ధి చేసిన కంప్యూటర్, ఆడియో, వీడియో ఎడిటింగ్ ల్యాబ్‌లను పరిశీలించారు. ఏయూ నాక్ ఏ ప్లస్ ప్లస్, 3.74 సీజీపీఏ సాధించడంపై సెయింట్ లూక్స్ సంస్థల నిర్వాహకులు ఆశీర్వాద్ లూక్, ప్రీతం లూక్ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు.
Published date : 20 Nov 2023 07:50AM
Tags
- Free training
- Music course
- Music Academy
- free training program
- free training for students
- Free training in courses
- Free training for unemployed youth
- Free Training for Women
- Free training for unemployed women in self employment
- Careers Courses
- Trending news
- trending courses
- Today News
- Latest News Telugu
- Breaking news
- news for today
- Telangana News
- andhra pradesh news
- india news
- trending india
- latest breaking news
- india trending news
- Sakshi Education Latest News
- Andhra University
- Music