Skip to main content

AP Govt Jobs: మెడికల్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

DMLT posts,emergency medical technician jobs in andhra pradesh,Bapatla District,108 vehicles

వేమూరు: 108 వాహనాల్లో ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్‌ పి బాలకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఎస్సీ లైఫ్‌ సైన్సు, బీ ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్‌, డీఎంల్టీ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 6వ తేదీలోపు బాపట్ల జిల్లా చీరాల ఏరియా ఆస్పత్రిలోని 108 కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.

చదవండి: Employment Offer: స్థానికుల‌కు ఉపాధి అవ‌కాశం

Published date : 04 Oct 2023 03:12PM

Photo Stories