Skip to main content

Employment Offer: స్థానికుల‌కు ఉపాధి అవ‌కాశం

నిరుద్యోగుల‌కు ఉపాధి క‌ల్పించే అవ‌కాశం వచ్చింది. ఈ ఉద్యోగావ‌కాశాన్ని స్థానికుకే ద‌క్కే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని, దీనిని వినియోగించుకోవాల‌ని తెలిపారు.
Kaapu Ramachandra Reddy about employment
Kaapu Ramachandra Reddy about employment

సాక్షి ఎడ్యుకేష‌న్: జాజరకల్లు వద్ద ఏర్పాటు కానున్న ఇథనాల్‌ ఇంధన తయారీ పరిశ్రమలో ఎక్కువగా స్థానికులకే ఉద్యోగ అవకాశాలు దక్కేలా కృషి చేస్తాం. ప్రత్యక్షంగా 500 మంది, పరోక్షంగా 1000 మందికి ఉపాధి లభించనుంది. సీఎం జగన్‌ కృషితోనే రాష్ట్రం పారిశ్రామిక హబ్‌గా మారనుంది.

Meta Layoffs: ఐటీలో మ‌ళ్ళీ ఉద్యోగుల తొల‌గింపు

జీ–20 సదస్సులో రాష్ట్రానికి 13 పరిశ్రమలు రాబట్టేలా ఏపీ ప్రభుత్వం చేసిన కృషి అభినందనీయం. అందులో జాజరకల్లు ఉండడంతో ఆనందాన్నిచ్చింది. మంచిచేసే ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతుగా నిలవాలి.

Published date : 04 Oct 2023 01:44PM

Photo Stories