Skip to main content

CRPF Constable Recruitment- పదో తరగతి ఉత్తీర్ణతతో సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..

Group 'C' Category Constable Jobs in CRPF    CRPF Sports Quota Vacancy Details   CRPF Constable Recruitment    Apply for 169 Constable  Positions   Eligibility Criteria for CRPF Constable Recruitment

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) స్పోర్ట్స్‌ కోటా కింద 169 గ్రూప్ ‘సి’ విభాగంలోని కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టుల సంఖ్య: 169
వయస్సు: 18-23 ఏళ్లకు మించరాదు.
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణ‌త‌తో పాటు నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. (జిమ్నాస్టిక్, జూడో, షూటింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ తదితర క్రీడల్లో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 15/02/2024
వేతనం: రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు. 
ఎంపిక విధానం: క్రీడా ప్రదర్శన, స్పోర్ట్స్‌ ట్రయల్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ rect.crpf.gov.in ను సంప్రదించండి. 

Published date : 31 Jan 2024 08:42AM

Photo Stories