Anganwadi Teachers workers dharna: 10న అంగన్‌వాడీ ఉద్యోగుల ధర్నా
అనకాపల్లి: ఈ నెల 10న డిమాండ్స్ డే సందర్భంగా అంగన్‌వాడీల సమస్యలపై జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంతోపాటు మండల కేంద్రాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు తెలిపారు.
Anganwadi Jobs: Good News.. అంగన్‌వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. Click Here
ఆదివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్‌వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఉద్యోగుల సమ్మెకాలంలో ఇచ్చిన హామీల జీవోలు తక్షణమే అమలు చేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కోత పెడుతుందన్నారు. ఈ నిధులను పెంచాలని, ఐదేళ్లలోపు బాల బాలికలను ప్రైవేట్ స్కూల్లో చేర్చకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా జీవోలు తీసుకురావాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ఎం.దుర్గారాణి, కోశాధికారి వి.వి.రమణమ్మ, నాయకులు కె.తనూజ, జయలక్ష్మి, రమణి, సత్యవేణి పాల్గొన్నారు.
Tags
- Anganwadi workers strike news
- Anganwadi workers dharna
- Anganwadi Teachers workers dharna news
- Anganwadi teacher and worker Latest news
- Anganwadi Strike news
- Anganwadis strike
- hunger strikes for Anganwadis
- Anganwadi workers Protest news
- Anganwadis Telugu news
- Anganwadi Jobs in andhra pradesh
- ap anganwadi jobs news in telugu
- Trending jobs News in AP
- Anganwadi Teacher Strike news telugu
- Mini Anganwadi Worker dharna
- Anganwadi helpers
- Latest anganwadi news in telugu
- latest Anganwadi news
- Anganwadi Teachers problems
- Telugu News
- AP Latest Jobs News 2024
- AP News
- Google News
- Breaking news
- india news
- india trending news
- AP Anganwadi Workers
- AP Anganwadi Workers
- CITU
- G. Koteswara Rao
- Dharnas
- ICDS project office
- Mandal centers
- Demands Day
- protests
- Union event
- sakshieducationlatest news