Skip to main content

Anganwadi Jobs: అంగన్‌వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

District Women and Child Welfare Empowerment Officer Recruitment, ICDS PD M. N. Rani Announcement,District Coordinator and Assistant Positions, Anganwadi Poshan-2.0 Job Opportunity, Anganwadi Poshan-2.0 recruitment for District Coordinator and Assistants, ICDS PD M. N. Rani invites applications for District Coordinator and Assistants, Anganwadi Jobs,Anganwadi Poshan-2.0 Announcement, Job vacancy notice for District Coordinator and Assistants,
Anganwadi Jobs

జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయంలో అంగన్‌వాడీ పోషణ్‌–2.0 కింద కాంట్రాక్టు పద్ధతిలో జిల్లా కోఆర్డినేటర్‌, సహాయకుల పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఐసీడీఎస్‌ పీడీ ఎం.ఎన్‌.రాణి తెలిపారు.

ఏడాది కాలానికి పోస్టులు భర్తీలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తుతోపాటు గజిటెడ్‌ అధికారి సంతకంతో కూడిన సర్టిఫికెట్ల జిరాక్సులను ఈనెల 10వ తేదీ సాయంత్రం 6 గంటలలోగా జిల్లా ఐసీడీఎస్‌ కార్యాలయానికి సమర్పించాలన్నారు.

Published date : 07 Nov 2023 07:44AM

Photo Stories