Skip to main content

వారం రోజులు పాటు ఉచిత యోగ శిక్ష‌ణ త‌ర‌గ‌తులు..

సాక్షి, హైద‌రాబాద్‌: అత్తాపూర్‌లోని హైంద‌వ న‌గ‌ర్‌ జ‌న‌ప్రియ ఉటోపియాలో వారం రోజులు పాటు (మే 15వ తేదీ నుంచి 22వ తేదీ వ‌ర‌కు) ఉచిత యోగ శిక్ష‌ణ త‌ర‌గ‌తులను నిర్వ‌హించనున్నారు.
ఉచిత యోగ శిక్ష‌ణ త‌ర‌గ‌తులు.
ఉచిత యోగ శిక్ష‌ణ త‌ర‌గ‌తులు.

ఈ శిక్ష‌ణ త‌ర‌గ‌తులను ఉద‌యం 6:00 గంట‌ల నుంచి 7:30 గంట‌ల వ‌ర‌కు  నిర్వ‌హిస్తారు. ఈ యోగ శిబిరంలో యోగిక్ జాగింగ్‌, ఆస‌నాలు, సూర్య‌నమ‌స్కారాలు, ప్రాణాయానం, ఆష్టాంగ‌యోగ ప‌రిచ‌యం, ముద్ర‌లు, బందాలు, ఆహార నియ‌మాలు, పంచ‌ప్రాణాలు, పంచ‌కోశాలు, వాట‌ర్‌థెర‌ఫీ, లాఫింగ్ థెర‌ఫీ మొద‌లైన ఆస‌నాలను ప్ర‌ముఖ యోగ గురువు బిజ్జ వేంక‌టేష్ స‌మ‌క్షంలో  నేర్పిస్తారు. ఈ ఉచిత యోగ శిభిరంకు వంద‌లాది మంది పాల్గొన‌వ‌ల‌సిందిగా కోరుతున్నారు.  ఈ ఉచిత యోగ శిక్ష‌ణ త‌ర‌గ‌తులను పి. ప్ర‌తాప్‌, గోపాల్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్నారు. పూర్తి వివ‌రాల‌కు 9247845276 నెంబ‌రుకు సంప్ర‌దించండి.

Published date : 14 May 2022 09:31PM

Photo Stories